ఎవరు ఇచ్చారమ్మ యిన్నక్షరాలు
(yevru icharamma inni aksharalu)
చిత్రము : శుభసంకల్పం స్వరకల్పన : కీరవాణి రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రియ - చిరంజీవి..... సౌభాగ్యవతి.... గంగా.... మహాలక్ష్మికి
కమల్ - ఊరు...?
ప్రియ -మమతలూరు ...
కమల్ - ఊరు...?
ప్రియ -మమతలూ..రు ...
కమల్ - తాలూ..క...?
ప్రియ -ఊహా,పరం ...
కమల్ - జిల్లా...?
ప్రియ -అ:నంత,గిరి ...
పల్లవి : ఎవరు ఇచ్చారమ్మ యిన్నక్షరాలు ......
అక్షరాల యెనక ఎన్ని అర్ధాలూ....
ఏ దేవత ఇచ్చిందో ఇన్ని వరాలు
విప్పి నేను చెప్పలేను ఆ వివరాలు.....
విప్పి నేను చెప్పలేను ఆ వివరాలు.....
చరణము : అక్షరాలా .. కావవి అమ్మోరి అక్షతలూ......
మరుజన్మకు నీకివి మహలక్ష్మి శేషలు.. ఊఊ...
గుడిలేని దేవతా నడచి పోతాఉంటె
గుడిలేని దేవతా నడచి పోతాఉంటె .....
అడుగడుగు దండాలు పాదాలకి ~ ~
పసిడి పాదాలకి పసుపు వేదాలకీ.....
No comments:
Post a Comment