గతమా గతమా పాట (Gatamaa Gatamaa Song) -మళ్ళి మళ్ళి ఇది రాని రోజు (Malli malli idi raani roju)


చిత్రం: మళ్ళి మళ్ళి ఇది రానిరోజు(Malli malli idi raani roju)                    
 రచన : రామజోగయ్య శాస్త్రి          గానం: ప్రియ హేమేష్                స్వరకల్పన :   గోపిసుందర్


పల్లవి : 
గతమా గతమా , వదిలేదెలా నిన్ను  
బ్రతుకే  బరువై , నడిపేది ఎలా నన్ను .... 


అనుపల్లవి : ఉసురాడలేని ఉపిరై ఇలా  మిగిలున్నా 
కొనసాగలేని దారిలో  , శిలై  , వెళుతున్నా ......


గతమా గతమా , ఒడిలేదేలా నిన్ను 
బ్రతుకే  బరువై , నడిపేది ఎలా నన్ను 


చరణం:ఎడారి  వేడి  వేసవె  నిట్టుర్పుగా  
తడారి పోనీ  తలపులే  ఓదార్పుగా 
నిశిలో నిశినై  , నిలిచా , కాలమే జవాబుగా 


గతమా గతమా , ఒడిలేదేలా నిన్ను 
బ్రతుకే  బరువై , నడిపేది ఎలా నన్ను 
ఉసురాడలేని ఉపిరై ఇలా  మిగిలున్నా 
కొనసాగలేని దారిలో  , శిలై  , వెళుతున్నా ......

No comments: