నేను ఎన్నో దక్షిణ భారతదేశ  ప్రదేశాలను తిరిగిన అనుభవంతో గమనించిన విషయము మీతో పంచుకొంటున్నాను
ఎదో తెలుగు చలనచిత్రమున చెప్పినట్లు.......
కర్ణాటకలో వీది వీదిన కన్నడ యువజన సంగము అంటూ రెపరెపలాడే కన్నడిగ పతాకము , తమిళనాడున తమిళమున  తప్ప  మరేభాషను ప్రోత్సహించని తమిళ  యువతలోని పట్టుదల ,మలయాళము వారు ఎక్కడున్నా మరో మలయాళీ తో  మలయలమునందే  మాట్లాడుట చూసి వారి  ఐక్యతను /భాషాభిమానమును చూసి మన తెలుగు యువతలో కనీసము సగమైన మన భాషపై ఇంతటి అభిమానము ఉందా  అని  నా మనసున ఒక్కసారి చివుక్కుమని ఎన్నో siteలందు సేకరించిన ఆంగ్ల సమాచారమును   ఈ టపాలో క్రోడీకరించి  అందచేస్తున్నాను ..........
ఎంతో ఓపికతో నాకు తెలిసన జ్ఞానాన్ని పంచాలని ఉద్దేశ్యముతో టపా చేసాను కొంత ఓపికతో  మొత్తము టపాను చదువగలరని  ఆశిస్తున్నా........
(INSPIRING FACTS REGARDING  TELUGU LANGUAGE) 
అనగా సుమారు రెండువేల నాలుగు వందల సం|| పూర్వపు ప్రాచినత కలిగిన  భాష మన తెలుగు భాష .
తెలుగు అనెడి పదము  “త్రిలింగ” పదము  నుండి  వెలువడిందని  చరిత్రకారుల అభిప్ర్రయము .త్రిలింగ  అనగా  మూడు లింగాలు (కాళేశ్వరము , భీమేస్వరము , శ్రీశైలము) మధ్య కలిగిన ప్ర్రంతమును త్రిలింగ దేశమని  ,అక్కడ మాట్లేడే భాషను త్రిలింగ భాషగా ,కాలక్రమమున తెనుంగు -->తెనుగు -->తెలుగు గా మారిందని చరిత్ర చెప్పుచున్నది
కొన్ని దేశాలలో మన తెలుగు సంస్కృతి బాషకు మనకన్నా మంచి సముచిత స్థానము కల్పించారు.మయన్మార్ వంటి దేశములలో  సుమారు ౨౦౦ సం|| లకు పూర్వం స్థిరపడినా కుడా ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో తెలుగుదనం ప్రాచుర్యములోనే ఉందంటే అతిశయోక్తి కాదు . ఒకప్పుడు దాదాపు పదిలక్షలమంది తెలుగు వారు ఉండేవారు ,అంతేకాదు సైనికపాలన రాకపుఉర్వం కొన్నిచోట్లా తెలుగును రెండోవ అధికార భాషగా గుర్తించారు .(కాని మనదేశం , మన రాష్ట్రంలో ?????????????????????????????????)
మొదటినుండి చివరికి చదివితే రామాయణము
ఉదాహరణ :
కంజరంపురితేంద్రంచ మాయోదాళిసదాళికా|  
ఏకాక్షర పద్యములు అనగా  ఒకేఒక్క అక్షరముతో రాసిన పద్యములు కలిగిన ఒకేఒక్క భాష  తెలుగు భాష
Telugu language is one of the few languages whose having Avadhana Art
అవధాన ప్రక్రియ కలిగిన అతికొద్ది భాషల్లో తెలుగు ఒకటి
(ఉ : అష్టావధానము - కావ్య పాఠము,కవిత్వము, శాస్త్రార్థము,ఆకాశపురాణము,లోకాభిరామాయణము,
ఇంకా ఎంతో ప్రాశస్త్యము పొందిన మన భాషకు మనం/మన నాయకులు  ఎంతటి స్థానాన్ని ఇచ్చామో /ఇస్తునామో ఇప్పటికన్నా అవగతమవుతుందని నా ఈ చిన్నప్రయత్నము 
ప్రపంచీకరణ దృష్ట్యా  ఆంగ్లభాష అభ్యాసన ముఖ్యమే కాదనను , కాని పరభాషా వ్యామోహమున పడి మన భాషను, దానిని వాడుట/అభ్యసించుట వలన కలిగే ప్రయోజనాలని మరచి , నిండైన గర్వముతో మన తరువాతి తరమునకు వారసత్వముగా అందించవలసిన భాష  భవిష్యత్తున వేగంగా అంతరించే  భాషల జాబితాలో చేరినది కాదు కాదు మనమే చేర్చాము అంటే ................ ఎవరిని నిందించి ఏం ప్రయోజనం

“మన పక్క  రాష్ట్రాలు భాషా భాషా అని చస్తుంటే మనం మన భాష ఎప్పుడు పోతుంది అనుకొంటునట్లు “
నా విన్నపం........

తెలుగు భాష  గురించి  తెలుసుకోవలసిన తేట తెలుగు  సత్యాలు

v Telugu Language known to exist since the Time period 400 BCE.

తెలుగు భాష  దాదాపు  క్రీ.. 400  కాలంలో జనియించినభాష.
v Telugu ranks 3rd by the number of native speakers in India (75 million people), and 15th in the Ethnologue list of most-spoken languages worldwide.
జనాభా పరంగా  భారతదేశములో ౩వ స్థానము  మరియు ప్రపంచము మొత్తము మీద ౧౫(15) స్థానమున  తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు.
v  Telugu derived from trilinga, as in Trilinga Desa, “the country of the three lingas”. According to a Hindu legend, Shiva descended as a linga on three mountains: Kaleswaram in Naizam, Srisailam in Rayalaseema and Bhimeswaram in Kostha;
v In 2012 Telugu has been voted as the 2nd best script in the world by International Alphabet Association, Korean ranks no 1.

2012  సం||  ప్రపంచ బాషలు వాటి లిపుల పై  అంతర్జాతీయ అక్షర సంగం (International Alphabet Association) వారు  అనుశీలనము జరుపగా గొప్పదైన లిపికలిగిన భాషలలో  మన తెలుగులిపి రెండోస్థానమున నిలిచినది .

v Speaking Telugu Language activates about 72000 neurons in your body, highest for any Language in the world proven by Science.
నాడి వ్యవస్థ  పై భాషల ప్రభావం  అను విషయముపై జరిగిన ఒక పరిశోధనయందు తేలిన విషయము ఏమిటంటే తెలుగు భాష మాట్లాడినప్పుడు  దాదాపుగా మన శరీరము నందు  ౭౨౦౦౦ (72000) ప్రేరేపించబడతాయట. అందునా నాడీవ్యవస్థపై ఎక్కువ ప్రభావము  చేయు భాషలలో మన తెలుగుదే అగ్రస్థానము ...... 

v An ethnic group from Sri Lanka called Sri Lankan Gypsy people mostly speak Telugu.

 భారతదేశమునందు  సంచరించి  జీవనం సాగించే  అహికుంటికలు/రామకుళవరలు/వాగైలు/కుఱవరులుగానూ పిలువబడే  శ్రీలంకకు చెందిన అతి  ప్ర్రాచిన సంచారతెగ  యొక్క  మాతృబాష కుడా తెలుగే.....

v  There are many many Telugu communities in Myanmar Just do a Google Search.

v In 16th century an Italian Explorer Niccolò de’ Conti found that the words in Telugu language end with vowels, just like those in Italian, and hence referred it as “The Italian of the East”.

పదహారోవ శతాబ్ధమున  "నిక్కోలో  డా కొంటి " అనే బాషా పరిశోధకుడు ఇటాలియన్ భాషలోవలె తెలుగులోనూ ప్రతీపదము అచ్చులతో ముగించునని గమనించి తెలుగును “ది ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ ” గా కొనియాడారు.

v  Telugu is the only language in the Eastern world, that has every single word ending with a vowel sound.
తూర్పువైపు ఉన్న  దేశాలన్నింట  ప్రతీ పదము అచ్చులతో ముగింపు వచ్చే భాష తెలుగు భాష  ఒక్కటే.

v  Telugu language has the most number of Saamethalu i.e., idioms and proverbs.
 ఎక్కువ సంఖ్యలో సామెతలు  కలిగిన భాష తెలుగు భాష 

v  Telugu language previosuly also known as Tenungu or Telungu or Tenungu.
తెలుగుకు మనుగడలో ఉన్న మరికొన్ని పేర్లు  తెనుగు, తెలుంగు ,తెనుంగు.

v  Rabindranath Tagore is said to have stated that Telugu is the sweetest of all Indian Languages.
మన భారతీయ  భాషలన్నింటిలో  తెలుగు అతి తియ్యనైన భాషగా  విశ్వకవి రబీంద్రనాద్ టాగూర్” గారు అభివర్ణించారు.

v  About 200 Years ago about 400 people Telugu speaking people were taken to Mauritius for slavery now Prime Minister is one of their descendant.
సుమారు రెండువందల సం|| పూర్వం బ్రిటిష్ వారు  ప్రస్తుత రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్దేశమునకు దాదాపు ౪౦౦ (400)  మంది తెలుగు ప్రజలను బానిసలుగా తీసుకెళ్లగా, అక్కడే స్థిరపడిన తెలుగు వారి యొక్క  వారసుడే ఇప్పటి దేశ ప్రధాని. 

v  A Palindrome of 40 slokas which when read from start to end is Ramayana and end to start Mahabharata, there is no other Language like this.
రామాయణము మరియు మహాభారతమును  ౪౦ శ్లోకాలలో Palindrome (ఎటునుండి చదివిన ఒకేవిధముగా నుండు) పద్దతిలో వివరించిన ఒకేఒక్క భాష తెలుగు భాష.
ఆ ౪౦ (40)  శ్లోకములు
వెనకనుండి ముందుకు చదివితే  మహాభారతమును తెలుపుతాయి  ........మరింత తెలుసుకొనుటకు  దిగువనున్న లంకెను చూడండి.
కాళిదాసళిదాయోమా చంద్రంతేరిపురంజకమ్ |

v   Sri Krishnadevaraya visited his temple in Srikakulam and paid homage to the deity. It was here that Krishnadevaraya wrote the literary classic, Amuktamalyada at the order of the Lord Andhra Vishnu who had said “Des Bhashalandu Telugu Lessa” (Telugu is the greatest among the state’s languages”) and ordered Sri Krishnadevaraya to adopt Telugu as the official language of his province.
కొన్ని కధనాల ప్రకారము  శ్రీకాకుళ ఆంధ్రవిష్ణుమూర్తిని దర్శించుటకు వచ్చిన శ్రీకృష్ణదేవరాయులుకు ,సాక్షాత్తు  విష్ణుమూర్తి కలలో కనపడి తనగురించి కావ్యమును రాయదలిస్తే  తెలుగులో రచించమని  రాయలువారికి  సెలవిచ్చారట.కనుకనే రాయలువారు "దేశ భాషలందు తెలుగు లెస్స" అని కొనియాడారు .  దేవతల భాష సంస్కృతము అయితే దేవతలచే స్థుతియింపబడే విష్ణువుకు ప్రీతికరమైన భాష  మన తెలుగు భాష .
v We have a single lettered poem in Telugu also called ekashara padhyamul
వ్యస్తాక్షరి (లేదా) న్యస్తాక్షరి,చదరంగము,పుష్ప గణనము అనే ఎనిమిది ప్రక్రియలను ఒకేసారి చేసి  సమాధానము తెల్పిన పండితులుగా ఎంతోమంది ప్రసిద్ది చెందారు)
చివరిగా ఒక్క మాట ..........

No comments: