రాగం : మలహరి  
మాయామలవ గౌళ  జన్యము                మేళకర్త :                   వాగ్యేయకారులు : అన్నమాచార్యులు 

పల్లవి : 
కోరుదు నామది అనిశము  గుణధరు నిర్గుణు రూపుని
నారయనుడను విశ్వంభరు నవనీతా  హ... రుని ,,,,,

చరణము :
కుండలమణిమయభూషుని  కువలయ దళ వర్ణాంగుని
అండజపతి వాహననుని  అగణిత భవహరునీ.....
మండల చోదక దమనుని  మాలాలంకృత వక్షుని ....
నిండుకృపాంభుది చంద్రుని నిత్యానం.....దుని......

No comments: