నగుమోము గలవాని (Nagumomu Galvani)- Thyagaraya krithi


నగుమోము గలవాని (Nagumomu Galvani)

వాగ్యేయకారులు : సద్గురు త్యాగరాయ     రాగం  : మధ్యావతి        తాళం : ఆది తాళము
౨౨వ కరహరిప్రియ జన్యము 
ఆరోహణ    : స రి మ ప ని స 
అవరోహణ :  స ని  ప మ రి స 
పల్లవి  : నగుమోము గలవాని....  నా మనోహరుని 
జగమేలు హరుని ..... జానకీ వరుని ...

చరణములు :
దేవాది దేవుని  దివ్య సుందరుని
శ్రీ వాసు దేవునీ సీతా ... రాఘవుని 

సుజ్ఞాన నిధిని సోమ సూర్య లోచనుని 
అజ్ఞాన తమమనుచూ బాస్కరుని 

నిర్మలాకారుని నిఖిలాగహరుని 
ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని

బోధతో పలుమారు పూజించి నే
నారదింతు శ్రీత్యాగరాజా సన్నుతుని 

No comments: